ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోజా అవినీతిపై కీలక ఆధారాలు..అరెస్ట్ కు రంగం సిద్ధం

ABN, Publish Date - Aug 10 , 2025 | 10:09 PM

‘ఆడుదాం ఆంధ్రా' అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేపు అంటే.. సోమవారం అందుకు సంబంధించిన నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది.

‘ఆడుదాం ఆంధ్రా' అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేపు అంటే.. సోమవారం అందుకు సంబంధించిన నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో సుమారు రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం.

నివేదిక పరిశీలన అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో రూ. వందల కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

భారత్ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక పోతున్నారు..!

సీఎం సార్ నాకు ఏం చెప్పారంటే..?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 10 , 2025 | 10:13 PM