ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డబ్బుంటే రా.. లేకుంటే పో.! ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభం

ABN, Publish Date - Dec 11 , 2025 | 09:29 PM

అమెరికాలో గోల్డ్ కార్డుల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక మిలియన్ డాలర్లకే ఈ కార్డు కొని అమెరికా పౌరసత్వం తీసుకోవచ్చు. ఈ కార్డుపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభమయ్యాయి. గతంలో దీని విలువ 5 మిలియన్ డాలర్లు ఉంటుందన్న ట్రంప్.. అమ్మకానికి వచ్చేసరికి ఒక మిలియన్ డాలర్లకే పరిమితం చేశారు. అంటే రూ.9 కోట్లుంటే చాలు.. గోల్డ్ కార్డు కొని అమెరికా పౌరసత్వం తీసుకోవచ్చు. త్వరలో ప్లాటినమ్ కార్డు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. అసలేంటీ గోల్డ్ కార్డ్.. దాన్ని ఎలా పొందాలి? దానిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.


ఇవీ చదవండి:

ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్

ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!

Updated Date - Dec 11 , 2025 | 09:34 PM