టోల్ ఫ్రీ..?
ABN, Publish Date - Dec 30 , 2025 | 11:08 AM
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం అనుమతి ఇస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట లభించనుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు
తెలంగాణను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 30 , 2025 | 11:10 AM