Daily Panchangam: ఈ రాశి వారికి విదేశీ యానం ఉండే అవకాశం
ABN, Publish Date - Jul 22 , 2025 | 08:04 AM
రాశిఫలాలు ఏరోజుకు ఆరోజుకు మారుతూ ఉంటాయి. ఒక రోజు ఒక రాశివారికి అదృష్టం కలిసివస్తే.. మరో రోజు మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురువుతుంటాయి. ఒక ఈరోజు (మంగళవారం) విషయానికొస్తే..
రాశిఫలాలు ఏరోజుకు ఆరోజుకు మారుతూ ఉంటాయి. ఒక రోజు ఒక రాశివారికి అదృష్టం కలిసివస్తే.. మరో రోజు మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురువుతుంటాయి. ఒక ఈరోజు (మంగళవారం) విషయానికొస్తే.. ఈ రాశి వారికి రాహు సంచారం వల్ల విదేశీ వ్యాపారాలు బాగుంటాయి. మరో రాశివారు నూతన ఉద్యోగాలు, వ్యాపారాలు మొదలుపెడతారు. ఇంకా ఏయే రాశి వారికి ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోండి.
Updated Date - Jul 22 , 2025 | 08:04 AM