ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. LIVE

ABN, Publish Date - Dec 11 , 2025 | 10:02 AM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 189 మండలాల్లోని 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆ లైవ్ చూడండి...


ఇవి చదవండి

జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పురోగతి.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..

మోసం చేశాడనే అంతమొందించారు..

Updated Date - Dec 11 , 2025 | 10:02 AM