మొదలైన వినాయక చవితి సంబరాలు
ABN, Publish Date - Aug 26 , 2025 | 07:11 PM
తెలంగాణలో వినాయక చవితి సందడి అంబరాన్ని అంటింది. వాడవాడలా వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
తెలంగాణలో వినాయక చవితి సందడి అంబరాన్ని అంటింది. వాడవాడలా వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. చిన్న బొమ్మల నుంచి అతి పెద్ద విగ్రహాల వరకు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు మార్కెట్లకు క్యూ కడుతున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్ బ్యాచ్ కు ఊహించని షాక్..జైలు జీవితం గడపాల్సిందేనా..
నన్ను ఫుట్‌బాల్ లా ఆడుకుంటున్నారు..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 27 , 2025 | 02:13 PM