ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ పదవులకు గ్రీన్ సిగ్నల్.. ఎవరికి దక్కేనో

ABN, Publish Date - May 03 , 2025 | 04:45 PM

Telangana Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

హైదరాబాద్, మే 3: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కార్యవర్గం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలంగా కార్యవర్గం ఏర్పాటు విషయంలో అనేక చర్చలు జరిగిన తర్వాత అధిష్టానం కొన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తాజా హస్తిన పర్యటనతో పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం శాంపిల్‌గా గుజరాత్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.


పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఉంటాయి. పీసీసీ చీఫ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ప్రచార కమిటీ, ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, జనరల్ సెక్రెటరీలు, ఉపాధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షలు ఇలా పార్టీలో కీలకమైన పోస్టులు చాలా ఉంటాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2025 | 04:45 PM