ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు

ABN, Publish Date - Dec 28 , 2025 | 09:45 PM

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ మద్దతుతో ఆయన విజయం సాధించారు

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ మద్దతుతో ఆయన విజయం సాధించారు. మన ప్యానల్‌ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్‌ ప్యానల్‌ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడిన సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గాన్ని సి. కళ్యాణ్ వెల్లడించారు. అధ్యక్షుడు గా సురేష్ బాబు, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా నాగవంశీ, ట్రెజరర్ గా ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రటరీగా విజయేందర్ రెడ్డి, మోహన్ వడ్లపట్ల ఎంపికయ్యారు.

ఇవి చదవండి

సోమవారం భేటీ కానున్న ఏపీ కేబినేట్.. పలు కీలక అంశాలపై చర్చ..

కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

Updated Date - Dec 28 , 2025 | 09:45 PM