ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో విరిగిపడ్డ భారీ కొండచరియలు

ABN, Publish Date - Nov 04 , 2025 | 04:45 PM

వర్షానికి పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో రోడ్డుగా అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి.

శ్రీశైలం, నవంబర్ 4: శ్రీశైలంలో (Srisailam) భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. పాతాళగంగ రోడ్డుపై పెద్ద బండరాయి కొండపై నుంచి విరిగి పడి చెట్లను ఢీకొట్టి రోడ్డుపైకి వచ్చి పడింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీశైలంలో ఈరోజు (మంగళవారం) ఉదయం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షానికి పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో రోడ్డుగా అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి. వాటిని స్థానికులు, అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు.


ఇవి కూడా చదవండి...

శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం.. ఎంత ఖరీదంటే

కల్పిత వీడియోలపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 04:50 PM