ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్ ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2025-03-19T12:08:48+05:30

ప్రపంచ సుందరి, మిస్‌ యూనివర్స్‌ 2024 విక్టోరియా కెజార్ హెల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్‌ దేశానికి చెందిన విక్టోరియా భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పట్టుచీర ధరించి ఆలయానికి వచ్చారు.

ప్రపంచ సుందరి, మిస్‌ యూనివర్స్‌ 2024 విక్టోరియా కెజార్ హెల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్‌ దేశానికి చెందిన విక్టోరియా భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పట్టుచీర ధరించి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు కెజార్ హెల్విగ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం విక్టోరియా గర్భగుడిలో కొలువైన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రోచ్ఛరణల మధ్య ఆమెతో పూజలు చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు విక్టోరియా కెజార్‌కు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.


పూర్తి సమాచారం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-03-19T12:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising