ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్

ABN, Publish Date - Dec 15 , 2025 | 09:32 AM

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఈ రోజు(సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఈ రోజు(సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు స్రిధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరుకానున్నారు.


ఇవి చదవండి

వారానికి నాలుగు రోజులే పని దినాలు.. కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి..

ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. సిక్స్‌లేన్‌తో ఊరట

Updated Date - Dec 15 , 2025 | 09:32 AM