ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కరోనా టైమ్‌లో నకిలీ మద్యంతో కోట్లు సంపాదించిన వైసీపీ..!

ABN, Publish Date - Nov 05 , 2025 | 10:02 PM

కరోనా ఎంతో మంది ప్రాణాలు తీస్తే.. వైసీపీ నేతలకు మాత్రం కోట్లలో కాసులు కురిపించింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. కల్తీ మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకున్నారు. నకిలీ మద్యం మరణాలను కరోనా ఖాతాల్లో కలిపేశారు.

కరోనా ఎంతో మంది ప్రాణాలు తీస్తే.. వైసీపీ నేతలకు మాత్రం కోట్లలో కాసులు కురిపించింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. కల్తీ మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకున్నారు. నకిలీ మద్యం మరణాలను కరోనా ఖాతాల్లో కలిపేశారు. ఏపీలో నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం విక్రయాలకు సంబంధించిన మూలాలన్నీ ఇబ్రహీంపట్నంలోనే బయటపడుతున్నాయి. ఈ కల్తీ మద్యం తాగి మరణించిన వారిని సైతం కరోనా కారణంగా మరణించిన వారి ఖాతాల్లో కలిపేసినట్లు సందేహాలు బలపడుతున్నాయి.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

వాడు కింగ్ అయితడట..? బొంగు అయితవ్

అమెరికాలో మొదలైన ట్రంప్ పతనం..?

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2025 | 10:06 PM