ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నా ఆత్మహత్యకు ఆ డ్యాన్సరే కారణమంటూ...

ABN, First Publish Date - 2025-03-01T14:28:56+05:30

Khammam suicide video: ఖమ్మం జిల్లాలో సెల్ఫీ సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకన్న వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది.

ఖమ్మం జిల్లా, మార్చి 1: జిల్లాలోని ఖమ్మం రూరల్ (Khammam) మండలం పొన్నెకల్‌లో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో (Selfie Suicide Video) తీసుకుని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఢీ షోలో డ్యాన్సర్ అభి తన ఆత్మహత్యకు కారణం అంటూ కళ్యాణి అనే యువతి సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొంది. పెళ్లి పేరుతో మోసం చేసి మరో యువతితో ఉన్నాడని వీడియో తెలిపింది యువతి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనని పెళ్ళి చేసుకుని తనతో కాపురం చేస్తూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకున్న కళ్యాణి.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది.


ఈ ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కళ్యాణి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు


ఇవి కూడా చదవండి...

Tunnel Rescue Operations: టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. కీలక దశకు రెస్క్యూ ఆపరేషన్

T.High Court: మల్టీప్లెక్స్‌లకు ఊరట... ఆ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-03-01T15:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising