Godavari floods: నీట మునిగిన లంక గ్రామాలు
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:55 PM
అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదుల ఉదృతికి కున్నవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదుల ఉదృతికి కున్నవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బార్దర్ వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - Aug 22 , 2025 | 01:55 PM