ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబోయ్.. ఇవేం రోడ్లు

ABN, First Publish Date - 2025-02-24T16:37:54+05:30

Anakaplli Roads: అనకాపల్లిలో రోడ్డ పరిస్థితిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయం అయిన రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

అనకాపల్లి, ఫిబ్రవరి 24: జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, రావికమతం మీదుగా నర్సీపట్నం వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్లన్నీ గుంతలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. గర్భిణిలు, విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఆ రోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా తమకు బాధలు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించిన రోడ్లు వేయాలనికోరుతున్నారు.



ఇవి కూడా చదవండి...

పరీక్షల ముందు ఇలా చదవండి

Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-02-24T16:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising