ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రగులుతున్న బంగ్లా..కొత్త ప్రధానితో బంగ్లాకు కొత్త కష్టాలు

ABN, First Publish Date - 2025-03-02T22:03:34+05:30

షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయి ఆరు నెలలు అయినా.. బంగ్లాదేశ్‌లో పరిస్థితి చక్క బడలేదా? తిరగబడ్డ యువత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిందా? బంగ్లాదేశ్ తిరుగబాటు సాధించింది. మైనార్టీలపై హింసా పాఠ్యపుస్తకాల్లో .. భారత్‌పై వ్యతిరేకత పెంచడమేనా? ఇంకేమైనా ఉందా? బంగ్లాదేశ్ నుంచే కాదు.. ఆ దేశంలోని పాఠ్యపుస్తకాల నుంచి షేక్ హసీనా మాయమైయ్యారు. ఆ దేశ స్వాతంత్రంలో భారత్ పాత్రను తగ్గించారు.

నిజానికి షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ అభివృద్ధి పరుగులు తీసింది. ఉద్యమం పేరుతో ప్రధాని పదవి నుంచి గద్దె దించే వరకు యువత పెద్ద పోరాటమే చేసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనా.. దేశంలో మాత్రం శాంతి నెలకొనలేదు. అసలు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశామా అని ఆ దేశస్థులు ప్రస్తుతం తలలు పట్టుకొంటున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-03-02T22:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising