Creamy Chilli Chicken: రెస్టారెంట్ స్టైల్ క్రీమీ చిల్లీ చికెన్ ఎలా తయారు చేస్తారో తెలుసా..
ABN, Publish Date - Jun 01 , 2025 | 09:22 AM
వీకెండ్ వేళ నాన్ వెజ్ వంటకాన్ని సరికొత్తగా చేయాలని చూస్తున్నారా. అయితే ఈసారి రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ చిల్లీ చికెన్ (Creamy Chilli Chicken) రిసిపీని ట్రై చేయండి. అయితే ఈ వంటకం కోసం ఏం కావాలి, ఎలా చేయాలనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పదండి.
సండే సందర్భంగా మీరు ఓ స్పెషల్ వంటకాన్ని ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ చిల్లీ చికెన్ (Creamy Chilli Chicken) ఫ్రై గురించి ఎప్పుడైనా విన్నారా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. బోన్ లెస్ చికెన్ పీసులు మెరినేట్ చేసి ఎప్పటికప్పుడు దీనిని రెడీ చేసుకోవచ్చు. అయితే దీని కోసం ఏం కావాలి, ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం.
Updated Date - Jun 01 , 2025 | 09:48 AM