• Home » Food

Food

ఆరోగ్యకరమైన అరికెల జావ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి

ఆరోగ్యకరమైన అరికెల జావ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి

అరికెలు ఆరోగ్యానికి ఉపయోగపడే చిరుధాన్యాల్లో ఒకటి. వీటితో రుచికరమైన జావను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం తేలికపాటి ఆహారంగా అరికెల జావను తీసుకోవచ్చు.

వేడి అన్నంలో నెయ్యి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

వేడి అన్నంలో నెయ్యి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినడం మన ఇళ్లలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అయితే, అసలు వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎవరు ఎంత మోతాదులో తీసుకోవాలి? తెలుసుకుందాం..

ఏపీ వ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు..

ఏపీ వ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు..

ఏపీ వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ మేరకు పలు హోటళ్ళు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.

 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి జోష్‌!

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి జోష్‌!

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. రేవాక్స్‌ అగ్రిటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మొత్తం రూ.1,388 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్‌ గ్రామంలో 40.50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలో టీజీ సేఫ్ సోదాలు.. లైసెన్స్‌ల రద్దు

హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలో టీజీ సేఫ్ సోదాలు.. లైసెన్స్‌ల రద్దు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్‌‌లో టీజీ సేఫ్ తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు నిబంధనలను పాటించని 11రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేసింది.

ఫుడ్‌పోర్న్‌ ఆరోగ్యకరమేనా?

ఫుడ్‌పోర్న్‌ ఆరోగ్యకరమేనా?

ఆహారాన్ని చూసిన వెంటనే తినాలనిపించేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫొటోలు లేదా దృశ్యమాలిక ప్రదర్శనే ఫుడ్‌పోర్న్‌.

నల్ల యాలకులు Vs పచ్చ యాలకులు.. రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

నల్ల యాలకులు Vs పచ్చ యాలకులు.. రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

పచ్చ యాలకులు, నల్ల యాలకులు రెండూ ఒకే కుటుంబానికి చెందినవే అయినా.. వాటి రంగు, రుచి, వాసన, వంటల్లో ఉపయోగం మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అసలు ఈ రెండు రకాల యాలకుల మధ్య తేడాలేంటి? ఏ వంటల్లో దేనిని ఉపయోగిస్తారు? తెలుసుకుందాం..

వేరుశెనగలు Vs పిస్తాలు.. ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయో తెలుసా?

వేరుశెనగలు Vs పిస్తాలు.. ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయో తెలుసా?

వేరుశెనగలు, పిస్తాలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకమైన చిరుతిళ్లు. అయితే ప్రొటీన్, పీచుపదార్థం, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాల విషయంలో వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

బరువు తగ్గడం, కండరాల పెరుగుదల.. గుడ్లు ఇలా తింటే బెటర్!

బరువు తగ్గడం, కండరాల పెరుగుదల.. గుడ్లు ఇలా తింటే బెటర్!

గుడ్లు ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే ఆహారం. అయితే బరువు తగ్గాలనుకునేవారు, కండరాలు పెంచుకోవాలనుకునేవారు పూర్తి గుడ్లు తినాలా? గుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రకరకాల పండ్లను ముక్కలుగా కట్‌ చేసి ఒకే గిన్నెలో వేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలా పండ్లన్నింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏ పండ్లను కలిపి తినొచ్చు.. వేటిని పరిమితంగా తీసుకోవాలి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి