Prisoners Escape From Sub Jail: సుత్తితో దాడి చేసి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరార్
ABN, Publish Date - Sep 05 , 2025 | 09:28 PM
అనకాపల్లి చోడవరం సబ్ జైల్ నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమా స్టైల్లో పరారయ్యారు. జైలు వార్డెన్ వీర్రాజుపై సుత్తితో దాడి చేసిన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము.. అతడి జేబులో నుంచి తాళాలు తీసుకుని గేట్ నుంచి తప్పించుకున్నారు..
అనకాపల్లి చోడవరం సబ్ జైల్ నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమా స్టైల్లో పరారయ్యారు. జైలు వార్డెన్ వీర్రాజుపై సుత్తితో దాడి చేసిన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము.. అతడి జేబులో నుంచి తాళాలు తీసుకుని గేట్ నుంచి తప్పించుకున్నారు. పెన్షన్ డబ్బు కాజేసిన కేసులో రవికుమార్ అరెస్ట్ కాగా.. చోరీ కేసులో బెజవాడ రాము అరెస్టయ్యారు. పరారైన ఇద్దరు ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 05 , 2025 | 09:28 PM