రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Dec 21 , 2025 | 10:30 PM
శీతాకాల విడిది కోసం ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు.
శీతాకాల విడిది కోసం ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జగన్ పుట్టినరోజున వైసీపీలో బయటపడ్డ వర్గ పోరు
నేను కేసీఆర్ అంత తెలివైనవాడిని కాదు.. కానీ..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 21 , 2025 | 10:31 PM