ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్ ట్రాఫిక్ సమస్యకు చెక్..

ABN, Publish Date - Aug 09 , 2025 | 08:22 PM

శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.

శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండడంతో శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు.. డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో శ్రీశైలం, హైదరాబాద్ రహదారులన్నీ వాహనాలతో నిండిపోతుంటాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 09 , 2025 | 09:22 PM