ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ

ABN, Publish Date - Jun 20 , 2025 | 08:28 AM

Yoga Day: మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని.. మోదీ నాయత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 2 వందల దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే..

Hyderabad: ఎల్బీ స్టేడియంలో యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ కార్యక్రమం (Countdown program) కొనసాగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Varma), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు.


నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారని.. మోదీ నాయత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్న 2 వందల దేశాల నాయకులు, ప్రజలు యోగాను ఆచరిస్తున్నారంటే.. గుర్తించారంటే.. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని కిషన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది..: బాలినేని

పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది: పవన్ కల్యాణ్

పుట్టిన రోజున మారిన రాహుల్‌ చిరునామా

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 08:28 AM