ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narayanapet Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపై రోగుల ఆందోళన..

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:40 AM

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి(Narayanapet Govt Hospital) నాన్జేస్తోంది. వైద్య సిబ్బంది లేకపోవడం, పరికరాల కొరత ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తోంది. పేదలు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు ఆశ్రయిస్తున్నారు.

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో (Narayanapet Govt Hospital) పరిస్థితులు దిగజారుతున్నాయి. కనీస సదుపాయాలు లేక పేదలు వేరే చోట వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు. అవసరమైన మందులు దొరకక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల చికిత్స ఆలస్యం అవుతోంది. అసుపత్రిలో శుభ్రతతో పాటు ఆధునిక పరికరాల కొరత కనిపిస్తోంది. వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:40 AM