ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. తాగి రోడ్ల మీదకు వస్తే బండి సీజ్..

ABN, Publish Date - Dec 31 , 2025 | 09:28 PM

హైదరాబాద్ నగరంలో ఈ రోజు(బుధవారం) రాత్రి జరగబోయే న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ నగరంలో ఈ రోజు(బుధవారం) రాత్రి జరగబోయే న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు వంద టీంలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేయనున్నాయి. నగరంలోని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి వేయనున్నారు. తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.

ఇవి చదవండి

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

Updated Date - Dec 31 , 2025 | 09:28 PM