Moosarambagh Bridge: మూసారంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు బంద్
ABN, Publish Date - Aug 16 , 2025 | 01:39 PM
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉదృతితో మూసారంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. అధికారులు ఆ బ్రిడ్జిని రిపేర్ చేసే పనిలో పడ్డారు. దీంతో అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో గత కొన్ని రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మూసీ వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉదృతితో మూసారంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. అధికారులు ఆ బ్రిడ్జిని రిపేర్ చేసే పనిలో పడ్డారు. దీంతో అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై ABN ఫుల్ స్టోరీని కింద చూడండి.
Updated Date - Aug 16 , 2025 | 01:39 PM