సెంట్రల్ జైలు కు మిథున్ రెడ్డి.. ఖైదీ నెంబర్ ఎంతంటే?
ABN, Publish Date - Jul 20 , 2025 | 10:01 PM
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ4 నిందితుడు, ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ4 నిందితుడు, ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు జైలు బయట వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుని.. నిరసన చేపట్టారు. ఒక దశలో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు.
ఈ వీడియోలను వీక్షించండి..
సముద్రంలో కలిసిపోతున్న తువాలు దేశం
మధ్యంతర బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నాలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 20 , 2025 | 10:01 PM