మొంథా తుపాన్ ఎఫెక్ట్.. ఇద్దరు బలి..
ABN, Publish Date - Oct 28 , 2025 | 09:52 PM
మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, కాకినాడకు 150 కిలోమీట్లరు, విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది.
మొంథా తుపాన్ రాత్రి 8.30 గంటలకు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటనుందని తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, కాకినాడకు 150 కిలోమీట్లరు, విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటే సమయంలో.. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు పడనున్నాయి.
ఇవి చదవండి
కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకిన మొంథా తుపాన్
మరీ ఇంత దారుణమా.. ఆడపిల్ల అని కూడా చూడకుండా..
Updated Date - Oct 28 , 2025 | 09:52 PM