ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నా భార్య ఫోన్ ట్యాపింగ్ చేసి..

ABN, Publish Date - Jul 25 , 2025 | 06:20 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని విమర్శించారు. ఆ బ్రోకర్ల ద్వారా ఫోన్ చేయించి మీమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ నటి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మీకు అండగా మేము ఉంటామని స్పష్టం చేశారు.

ఈ వీడియోలను వీక్షించండి..

బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!

గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 25 , 2025 | 06:47 PM