ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లంచం ఇవ్వకుంటే బిల్డింగ్ సీజ్ చేస్తారా.?

ABN, Publish Date - Apr 10 , 2025 | 09:45 PM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌కు స్థానిక ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు ఇవ్వకుంటే.. ఇష్టానుసారం ఇళ్లను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌కు స్థానిక ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు ఇవ్వకుంటే.. ఇష్టానుసారం ఇళ్లను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఉన్నా లేకున్నా.. ఒక్కొ బెల్డింగ్‌కు రూ. 35 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫోర్ల్ అదనంగా నిర్మిస్తే.. బిల్డింగ్ అంతా సీజ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 09:46 PM