MLA Daggubati: ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ఆడియో వైరల్..
ABN, Publish Date - Aug 17 , 2025 | 09:59 PM
జూనియర్ ఎన్టీఆర్‌ను తిడుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులోని ఆడియో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ది అని ప్రచారం జరగడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే
జూనియర్ ఎన్టీఆర్‌ను తిడుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులోని ఆడియో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ది అని ప్రచారం జరగడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే అది తప్పుడు ఆడియో కాల్ అని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివరణ ఇచ్చారు. కానీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Aug 17 , 2025 | 09:59 PM