ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping: బిగ్ ట్విస్ట్..4వేల ఫోన్ నంబర్లు ట్యాప్

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:25 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అండ్ టీమ్ కలిసి ఏకంగా 4,013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అండ్ టీమ్ కలిసి ఏకంగా 4,013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అందులో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్‌ చేసినట్లు ప్రణీత్ రావు అండ్ టీమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది.


618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు.

Updated Date - Jun 25 , 2025 | 12:25 PM