వ్యక్తిగత విమర్శలతో ప్రతిధ్వనిస్తున్న జూబ్లీహిల్స్ గల్లీలు
ABN, Publish Date - Nov 08 , 2025 | 09:52 PM
నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ గల్లీలు రాజకీయ నాయకుల వ్యక్తిగత విమర్శలతో ప్రతిధ్వనిస్తున్నాయి.
ఇవి చదవండి
ప్రాణం తీసిన పుట్టిన రోజు కానుక.. బైకుపై వెళుతూ..
భారత జట్టు వైపు దూసుకొస్తున్న మరో సూపర్ పేసర్!
Updated Date - Nov 08 , 2025 | 09:52 PM