ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నాం..!

ABN, Publish Date - Oct 29 , 2025 | 09:29 PM

అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆచి తూచి స్పందించారు.

అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆచి తూచి స్పందించారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని.. మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల కోసమే అజారుద్దీన్ తనను కలిశారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మద్యం మత్తులో 70 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపాడు

త్వరలో భారత్ -అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 29 , 2025 | 09:31 PM