గోపీనాథ్ మరణంపై కేటీఆర్ సమాధానం చెప్పాలి
ABN, Publish Date - Nov 06 , 2025 | 10:29 PM
మొదటి భార్య కుమారుడు వర్సెస్ రెండో భార్య కుమార్తె.. మధ్యలో తల్లి. ఇదేదో మూవీ డైలాగ్ కాదు. సినిమా స్టోరీ అంతకన్నా కాదు.
మొదటి భార్య కుమారుడు వర్సెస్ రెండో భార్య కుమార్తె.. మధ్యలో తల్లి. ఇదేదో మూవీ డైలాగ్ కాదు. సినిమా స్టోరీ అంతకన్నా కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న మాగంటి గోపినాధ్ వివాదం సకుటుంబ కథా చిత్రం గురించి. మరోవైపు తన కుమారుడి మరణాన్ని మిస్టరీ చేసిన కేటీఆర్.. తమకు సమాధానం చెప్పాలంటున్నారు మాగంటి గోపినాథ్ తల్లి.
Updated Date - Nov 06 , 2025 | 10:29 PM