అత్త కొట్టిందని ఏడ్చిన బుడ్డోడు.. ఓదార్చిన DCP సరిత
ABN, Publish Date - Oct 31 , 2025 | 12:34 PM
అత్త కొట్టిందని ఏడుస్తున్న బాలుడిని ఓదారుస్తున్న డీసీపీ సరిత వీడియో సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న డీసీపీ సరిత.. విజయవాడ గుణదలలోని కొండప్రాంతాల్లో పర్యటించారు.
అత్త కొట్టిందని ఏడుస్తున్న బాలుడిని ఓదారుస్తున్న డీసీపీ సరిత వీడియో సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న డీసీపీ సరిత.. విజయవాడ గుణదలలోని కొండప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఏడుస్తున్న ఓ బాలుడిని గమనించి అతడిని ఓదార్చారు. ఆ బాలుడితో ఆమె చేసిన సంభాషణను ఒక్కసారి చూడండి.
Updated Date - Oct 31 , 2025 | 12:34 PM