ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోనసీమలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

ABN, Publish Date - Nov 18 , 2025 | 04:51 PM

కోనసీమ జిల్లాలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అంబేద్కర్ కోనసీమ, నవంబర్ 18: జిల్లాలోని లక్కవరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలికిపురం చెంచినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకాడు. ఘటనా స్థలిలో బైక్, చెప్పులు, సెల్‌ఫోన్, పాన్‌కార్డ్ లభ్యమయ్యాయి. పాన్‌కార్డ్ ఆధారంగా మృతుడిని లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్‌గా గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 04:52 PM