నా పెళ్లి చెయ్యడానికి కూడా మా నాన్నఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు
ABN, Publish Date - Sep 01 , 2025 | 09:50 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను వెలు పెట్టి చూపించడం ఏదైతే ఉందో.. అది తమను తీవ్రంగా బాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను వెలు పెట్టి చూపించడం ఏదైతే ఉందో.. అది తమను తీవ్రంగా బాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తన పెళ్లి చేయడానికి సైతం కేసీఆర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో 40.. 50 ఏళ్లు ఉన్నా.. ఆయన ఆస్తులు సంపాదించుకోలేదని చెప్పారు. ఆయన ఆర్థిక పరిస్థితిని తాను దగ్గర ఉండి చూశాసని తెలిపారు. ఆయనకు ఆశ లేదన్నారు. అలాంటి ఆయనపై సీబీఐ విచారణ చేస్తాం.. అది చేస్తాం..ఇది చేస్తామంటే ఎలా అని నిలదీశారు. దీనింతటికి ఎవరు కారణమని ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
చైనాను నమ్మొచ్చా.!డ్రాగన్ తో జాగ్రత్త.!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 01 , 2025 | 09:50 PM