ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కారు ఎక్కించి వ్యక్తిని చంపిన జగన్..!

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:16 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలో రెంటపాళ్లలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలో రెంటపాళ్లలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్ కింద పడి సింగన్న అనే వ్యక్తి మరణించారు. అతడి పైనుంచి ఈ కాన్వాయ్ వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు సేకరించారు. అలాగే మరో వ్యక్తి జగన్ పర్యటన సందర్బంగా సొమ్మసిల్లి పడి పోయి మరణించారు.

ఈ వీడియోలను వీక్షించండి..

కేబీఆర్ పార్క్ పేరు మార్చండి..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్

తిరుపతిలో రెచ్చిపోతున్న సైకోలు.. కూటమి నేతల సైలెన్స్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2025 | 12:16 PM