Indian Astronaut: నేడు భూమికి తిరిగి రానున్న శుభాంశు శుక్లా
ABN, Publish Date - Jul 14 , 2025 | 08:44 AM
ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న భారత సంతతి వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు నేడు భూమికి తిరిగిరానున్నారు.
ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న భారత సంతతి వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు నేడు భూమికి తిరిగిరానున్నారు. ఈ విషయాన్ని నాసా ప్రకటించింది. రెండు వారాల పాటు సాగిన ఈ యాత్రలో వారు మొత్తం 230 సూర్యోదయాలు చూశారు. సుమారు కోటి కిలోమీటర్ల మేర ప్రయాణించారు.
Updated Date - Jul 14 , 2025 | 08:44 AM