ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Montha Cyclone Effect: హై అలర్ట్.. తెలంగాణ వైపు ముంచుకొస్తున్న మొంథా

ABN, Publish Date - Oct 29 , 2025 | 08:57 PM

మొంథా తుఫాను తెలంగాణలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

మొంథా తుఫాను తెలంగాణలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు వరంగల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వతగిరిలో అత్యధికంగా 34.80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Oct 29 , 2025 | 08:58 PM