ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీవారికి 140 కోట్ల విలువైన భారీ కానుక.. ఎవరా భక్తుడు..?

ABN, Publish Date - Aug 21 , 2025 | 09:05 AM

గతంలో తిరుమలలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయాలు భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలను పలుమార్లు సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

గతంలో తిరుమలలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయాలు భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలను పలుమార్లు సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మైసూర్ మహారాజు వంశీయులు సైతం అనేక సందర్భాల్లో కలియుగ దైవం శ్రీ వెంకటరమణుడికి ఎంతో విలువైన బంగారు నగలు కానుకగా అందజేశారు. వాటిని నేటికి స్వామి వారికి అలంకరిస్తూ ఉన్నారు. వాటిని బ్రహ్మోత్సవాల్లో సైతం స్వామి వారికి అలంకరిస్తున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ట్రాఫిక్ పోలీస్‌పైకి దూసుకెళ్లిన బైక్..రెచ్చిపోయిన వాహనదారుడు
అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే దాష్టీకం.. సీఎం సీరియస్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 09:15 AM