Warangal Floods: వరంగల్ ను ముంచెత్తిన వర్షాలు..మున్నేరు వాగు ఉధృతి
ABN, Publish Date - Oct 30 , 2025 | 09:40 AM
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరిగి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. రహదారులు నీటమునిగిపోయి రవాణా అంతరాయం ఏర్పడింది.
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరిగి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. రహదారులు నీటమునిగిపోయి రవాణా అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను చూడండి.
Updated Date - Oct 30 , 2025 | 09:40 AM