SLBC టన్నెల్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.? ప్రభుత్వ లక్ష్యం ఏంటి.?
ABN, Publish Date - Nov 30 , 2025 | 10:34 AM
మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని, 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో రూ.1925కోట్ల అంచనాతో 2007లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అయితే అడుగడుగునా ఈ ప్రాజెక్ట్ కు ఆటంకాలే ఎదురవుతున్నాయి.
నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని, 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో రూ.1925కోట్ల అంచనాతో 2007లో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. అయితే అడుగడుగునా ఈ ప్రాజెక్ట్ కు ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో ప్రమాదం జరగడంతో పనులు ఆగిపోయాయి. పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే అసలు ఈ టెన్నెల్ ఎప్పటికీ పూర్తి చేస్తారు? ప్రభుత్వ లక్ష్యం ఏంటి? అనే పూర్తి వివరాల కోసం పై వీడియోను చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి..
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన
Updated Date - Nov 30 , 2025 | 10:34 AM