తెలంగాణలో మూడో డిస్కంకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Dec 18 , 2025 | 10:00 AM
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడవ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడవ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధి చాలా ఎక్కువగా ఉండటం, విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి చదవండి
సైనికులకు గుడ్ న్యూస్.. ఒక్కోరికి లక్ష రూపాయల డివిడెండ్
రూ.500లోపు బిల్లున్నా.. కనెక్షన్ కట్!
Updated Date - Dec 18 , 2025 | 10:00 AM