ట్రంప్ దెబ్బ..అమెరికాలో ఆర్థిక మాంద్యం
ABN, Publish Date - Sep 09 , 2025 | 09:51 PM
అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి పైన పటారం.. లోన లోటారం అన్నట్లుగా తయారైంది.
అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి పైన పటారం.. లోన లోటారం అన్నట్లుగా తయారైంది. అందరికి సాయం చేస్తామని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పే అమెరికా.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అంచున నిలబడింది. అమెరికా అంత త్వరగా కోలుకోవడం కూడా కుదరదని గ్లోబెల్ రేటంగ్స్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మొన్న శ్రీలంక, నిన్న బంగ్లా, నేడు నేపాల్..తప్పెవరిది..?
ఆ 40 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 09 , 2025 | 09:51 PM