ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోడిగుడ్డు ధరలకు రెక్కలు..

ABN, Publish Date - Dec 23 , 2025 | 12:55 PM

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.8కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.8కి చేరింది. ఉత్పత్తి తగ్గడం వల్లే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దాణా, మక్కలు, చేపపొట్టు ధరలు పెరగడంతోనూ ధర పెరిగినట్లు చెబుతున్నారు. కారణం ఏదైనా గుడ్డు కొనాలంటే సామాన్యుల నడ్డి విరిగే పరిస్థితి ఏర్పడింది.

ఈ వార్తలు కూడా చదవండి

Telangana GHMC: గ్రేటర్ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం... ఏ క్షణమైనా

Betting Apps Promotion Case: సీఐడీ ముందు మరోసారి హాజరైన మంచు లక్ష్మీ

Updated Date - Dec 23 , 2025 | 12:59 PM