Cancer Warning: క్యాన్సర్ వస్తే బాడీలో ఇలాంటి మార్పు వస్తుంది జాగ్రత్త!
ABN, Publish Date - Aug 03 , 2025 | 01:57 PM
క్యాన్సర్ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేసే వ్యాధి. ఇది జీవశక్తిని మెల్లగా మింగేస్తూ, అవయవాల్లో అసాధారణ మార్పులు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మార్పులు ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
మీ శరీరంలో క్యాన్సర్‌ను ముందస్తుగా సూచించే మార్పుల గురించి మీకు తెలుసా. అనవసర బరువు తగ్గడం నుంచి నిరంతర అలసట వరకు అనేక సంకేతాలను గుర్తించడం ద్వారా మీ జీవితాలను కాపాడుకోవచ్చు. అసాధారణ గడ్డలు, చర్మంలో మార్పులు లేదా నిరంతర నొప్పి వంటి లక్షణాలను గుర్తించడం ఎలాగో తెలుసుకోవడానికి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Updated Date - Aug 03 , 2025 | 01:58 PM