Home » Cancer
పోప్ లియో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. పోప్‌తో పాటు ఆయన అన్నకూ క్యాన్సర్ సోకినట్లు తేలింది. పోప్ కుడి ఊపిరితిత్తులో ఒక చిన్న కణితిని డాక్టర్లు గుర్తించారు. అడినోకార్సినోమా క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పంచాయతీలు కూడా దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్లు వస్తున్నాయంటూ అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాఖలైన వేలాది కేసులను సెటిల్ చేసుకునేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (శనివారం) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగనుందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజా నివేదిక హెచ్చరిస్తోంది.
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
భారతదేశంలో కూడా క్యాన్సర్ మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ఎక్కువ మరణాలకు కారణమవుతోంది. భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు సంబంధించిన సమాచారాన్ని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని మనం తినే సాధారణ ఆహారం ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?