ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rock Salt: రాతి ఉప్పు ఎక్కువగా తింటున్నారా ..? జర జాగ్రత్త..

ABN, Publish Date - Sep 28 , 2025 | 09:51 PM

ఆరోగ్యానికి రాతి ఉప్పు మంచిదా, మామూలు ఉప్పు మంచిదా.. అసలు రాతి ఉప్పు అంటే ఏంటి, సముద్రపు ఉప్పు కంటే దీని ధర ఎక్కువ ఎందుకు ఉంది, అంతా రాక్ సాల్ట్ తీసుకోవచ్చా.. డాక్టర్లు ఏమంటున్నారు.. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు వంటకానికి రుచి ఇవ్వడమే కాదు.. శరీరానికి కూడా అవసరం. ఐతే ఏ ఉప్పు వాడాలి అన్న విషయంపై చాలా మందికి అవగాహన లేదు. రాతి ఉప్పు, మార్కెట్లలో దొరికే ఉప్పు పొడిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది పెద్ద ప్రశ్నే. రాతి ఉప్పు అనేది సహజ ఖనిజం. సముద్రపు ఉప్పు మాదిరి దీన్ని సముద్రం నుంచి తీయరు. భూమి నుంచి తవ్వి తీస్తారు. రాయినే ఉప్పుగా మారుస్తారు. దీన్నే హిమాలయం సాల్ట్ అని కూడా అంటారు. ఇది తెలుపు, గులాబీ, నీలం రంగులో ఉంటుంది. ఇందులో సోడియం క్లోరైడ్ మాత్రమే కాదు.. అదనంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Sep 28 , 2025 | 09:51 PM