Greatness of Cow: గోమాత గొప్పదనం ముందు మనమెంత
ABN, Publish Date - Oct 14 , 2025 | 12:26 PM
ఆవులను హిందువులు దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. మరోవైపు ఆవు పాలకు కూడా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే..
ఆవులను హిందువులు దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. మరోవైపు ఆవు పాలకు కూడా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆవుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒంగోలు, గిరి, రాజస్థాన్ రాటీ, సాహీవాలా, కాంక్రేజ్.. అని ప్రాంతాలను బట్టి వివిధ రకాల ఆవులను వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఆవులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని.. ఈ వీడియోలో చూడండి..
Updated Date - Oct 14 , 2025 | 12:26 PM